అన్వేషించండి
Vizag Girl Bikini Photos: బ్లాక్ బికినీలో టాలీవుడ్ హీరోయిన్ - ఈ విశాఖ అమ్మాయిని గుర్తు పట్టారా?
బ్లాక్ బికినీ వేసి మిర్రర్ సెల్ఫీ తీసుకున్న ఈ అమ్మాయి తెలుగమ్మాయే. హీరోయిన్‌గా, కీలక పాత్రల్లో తెలుగు సినిమాల్లో నటించారు. ఆమెను గుర్తు పట్టారా? (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)

బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విశాఖ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)
1/6

కథానాయిక అంటే గ్లామర్ గాళ్. హీరోయిన్లు అందంగా ఉండటంతో పాటు అందాల పదర్శన కూడా చేస్తుంటారు. సినిమాల్లో బికినీ సీన్లు కామన్. కొందరు హీరోయిన్లు వెకేషన్ కి వెళ్లినప్పుడు సైతం బికినీల్లో సందడి చేస్తారు. బ్లాక్ బికినీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె తెలుగమ్మాయి. గుర్తు పట్టకపోతే నెక్స్ట్ ఫోటో చూడండి. (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)
2/6

ఈ అమ్మాయి పేరు జ్ఞానేశ్వరి కండ్రేగుల. నేటివ్ ప్లేస్ వైజాగ్. ప్రజెంట్ ప్రొఫెషన్ హీరోయిన్. స్టార్ హీరోల సినిమాల్లో కీలకమైన క్యారెక్టర్లు కూడా చేస్తుంటారు. ఆమె లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలను చూడండి. (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)
3/6

ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోతో జ్ఞానేశ్వరి పేరు పాపులర్ అయ్యింది. ఆ షో విన్నర్ ఆమె. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. వరుసగా సినిమాలు చేస్తూ... మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ స్టిల్స్ పోస్ట్ చేస్తూ ప్రేక్షకుల్ని అట్ట్రాక్ట్ చేస్తున్నారు. (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)
4/6

'మిస్టర్ అండ్ మిస్సెస్', 'మాయలో' సినిమాల్లో కథానాయికగా జ్ఞానేశ్వరి గ్లామర్ షో చేశారు. రవితేజ 'క్రాక్', స్వాతి రెడ్డి - నవీన్ చంద్రల 'మంత్ ఆఫ్ మధు', నాగ చైతన్య 'దూత' వెబ్ సిరీస్ లో కీలకమైన క్యారెక్టర్లు చేశారు. (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)
5/6

హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్... సినిమాలు, వెబ్ సిరీస్ లు... జ్ఞానేశ్వరి ఫుల్ బిజీ. (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)
6/6

జ్ఞానేశ్వరి కండ్రేగుల (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)
Published at : 03 Apr 2024 03:43 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion