అన్వేషించండి
ఒక్క ఫ్రేములో ఆరుగురు అందాల భామలు - ఎవరెవరో గుర్తు పట్టారా?
Thank You For Coming Trailer Launch : భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'థాంక్యూ ఫర్ కమింగ్'. ఆ ట్రయిలర్ విడుదల కార్యక్రమంలో అందాల భామలు ఈ విధంగా సందడి చేశారు.

'థాంక్యూ ఫర్ కమింగ్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అందాల భామలు (Image Courtesy : Manav Manglani)
1/7

డేరింగ్ అండ్ డైనమిక్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మించిన హిందీ సినిమా 'థాంక్యూ ఫర్ కమింగ్'. ఈ రోజు ముంబైలో ట్రైలర్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో అందాల భామలు ఈ విధంగా సందడి చేశారు. (Image Courtesy : Manav Manglani)
2/7

శృంగారం నేపథ్యంలో 'థాంక్యూ ఫర్ కమింగ్' సినిమా తెరకెక్కింది. మహిళల స్వయంతృప్తి గురించిన సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. (Image Courtesy : Manav Manglani)
3/7

'థాంక్యూ ఫర్ కమింగ్' ట్రైలర్ ఆవిష్కరణలో ఆరుగురు అందాల భామలు ఇలా సందడి చేశారు. (Image Courtesy : Manav Manglani)
4/7

'థాంక్యూ ఫర్ కమింగ్' సినిమాలో భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, శిబాని బేడీ, నటాషా రస్తోగి నటించారు. (Image Courtesy : Manav Manglani)
5/7

'థాంక్యూ ఫర్ కమింగ్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అందాల భామలు (Image Courtesy : Manav Manglani)
6/7

'థాంక్యూ ఫర్ కమింగ్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అందాల భామలు (Image Courtesy : Manav Manglani)
7/7

'థాంక్యూ ఫర్ కమింగ్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అందాల భామలు (Image Courtesy : Manav Manglani)
Published at : 06 Sep 2023 03:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
సినిమా
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion