సికింద్రాబాద్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన జగ్గీ వాసుదేవ్, అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.