అన్వేషించండి
Anasuya Bharadwaj: ఎల్లో శారీలో అందాల అనసూయ వయ్యారాలు - రంగమ్మత్త లేటెస్ట్ ఫోటోలు చూశారా?
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ భరద్వాజ్.. తన లేటెస్ట్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది. మోడ్రన్ డ్రెస్సుల్లో అందాలు ఆరబోసే ఈ భామ.. ఇప్పుడు చీర కట్టుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు (Image Credit: Anasuya Bharadwaj/Instagram)
1/10

అందాల అనసూయ భరద్వాజ్ తాజాగా అనంతపురంలో సందడి చేసింది.
2/10

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తో కలిసి నగరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంది.
3/10

ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను అనసూయ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.
4/10

ఎల్లో శారీలో వయ్యారాలు బోతూ రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చిన యాంకరమ్మ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
5/10

ఆమె బ్యూటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు.. లైక్స్, కామెంట్స్ తో నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు.
6/10

బుల్లితెరకు గ్లామర్ అద్దిన అనసూయ.. యాంకర్ గానే తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
7/10

ఓవైపు టీవీ షోలు చేస్తూనే, మరోవైపు సినిమాల్లో నటిస్తూ వెండితెరపైనా తనదైన ముద్ర వేసింది.
8/10

ప్రస్తుతం 'పుష్ప 2' చిత్రంలో నటిస్తున్న అనసూయ.. మరోసారి దాక్షాయణిగా అలరించడానికి రెడీ అవుతోంది.
9/10

త్వరలో 'ఫ్లాష్ బ్యాక్' అనే తమిళ్ మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది.
10/10

అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు
Published at : 12 Jul 2024 10:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion