అన్వేషించండి
Niharika Konidela: నిహారిక నిహారిక... ఎక్స్‌పోజింగ్ చేయకుండా శారీలో అందంగా!
Niharika Konidela Saree Photos: శారీలో నిహారికను చూస్తే 'నిహారిక నిహారిక' అంటూ ప్రేక్షక లోకం పాడాలి అంతే! 'ఇదేమీ గారడీ' అంటూ ఆవిడ ఓ పోస్ట్ చేసింది. కానీ, ఆ ఫోటోలు కుర్రకారును కుదురుగా ఉండనివ్వడం లేదు.

నిహారిక
1/5

Committee Kurrollu Movie Promotions: నిహారిక నిర్మించిన తొలి ఫీచర్ ఫిల్మ్ 'కమిటీ కుర్రోళ్ళు'. ఆగస్టు 9న థియేటర్లలో విడుదల అవుతోంది. దీంతో 11 మంది హీరోలు, 4 హీరోయిన్లతో పరిచయం చేస్తోంది నిహారిక. ప్రజెంట్ ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంటోంది.
2/5

Niharika Konidela latest saree photos: హీరోయిన్లు అందంగా కనిపించాలంటే... సోషల్ మీడియాలో లైక్స్ రావాలంటే... ఎక్స్‌పోజింగ్ చేయాలని, అటువంటి అమ్మాయిలకు ఫాలోయింగ్ ఉంటుందని ఒక అభిప్రాయం ఉంది. అందం అంటే ఎక్స్‌పోజింగ్ కాదని చెప్పే అతికొద్ది మందిలో నిహారిక ఒకరు.
3/5

నిహారిక సినిమాల్లో ఆమె పేరు మీద పాటలు లేవు. కానీ, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'లో ఒక పాట ఉంది. నిహారికను చూసి ఆ పాట పాడుతోంది అభిమాన లోకం
4/5

'కమిటీ కుర్రోళ్ళు' సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో నిహారిక స్టైల్, లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ డ్రస్ ల కోసం అమ్మాయిలు ఆమెను ఫాలో అవ్వొచ్చు.
5/5

నిహారికతో పాటు మరింత మంది హీరోయిన్ల ఫోటో గ్యాలరీలు, తాజా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.
Published at : 04 Aug 2024 03:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion