అన్వేషించండి
Pragya Jaiswal: ఐఫా 2024లో ప్రగ్యా జైస్వాల్ సందడి... అంత అందం ఏంట్రా బాబూ!
Pragya Jaiswal At IIFA Utsavam 2024: పొడుగు కాళ్ల సుందరి ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన స్టైలిష్ అండ్ గ్లామరస్ ప్రజెన్స్‌తో మెస్మరైజ్ చేశారు. ఇంతకీ ఆవిడ ఎక్కడ ఉన్నారో తెలుసా?

ఐఫా 2024లో ప్రగ్యా జైస్వాల్ సందడి
1/5

ప్రగ్యా జైస్వాల్ అంటే గ్లామర్, గ్లామర్ అంటే ప్రగ్యా జైస్వాల్. దుబాయ్ దేశంలోని అబు దాబీలో జరుగుతున్న ఐఫా అవార్డుల్లో ఆవిడ ఈ డ్రస్సులో సందడి చేశారు.
2/5

స్లీవ్ లెస్ టాప్, థై స్లిట్ బాటమ్ లో ప్రగ్యా జైస్వాల్ కనువిందు చేశారు. ఐఫా 2024 ఈవెంట్ జరగడానికి ముందు గ్రీన్ కార్పెట్ మీద ఆవిడ ఇలా కనువిందు చేశారు.
3/5

ఐఫా 2024లో ప్రగ్యా జైస్వాల్ సందడి అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. అంత అందం ఏంట్రా బాబూ అని నెటిజన్స్ కొందరు కామెంట్ చేశారు.
4/5

ఇటీవల హిందీ సినిమా 'ఖేల్ ఖేల్ మే'లో ప్రగ్యా జైస్వాల్ సందడి చేశారు. ఆ మూవీ అనుకున్నంత హిట్ కాలేదు. కానీ, పబ్లిసిటీలో ప్రగ్యా హైలైట్ అయ్యింది.
5/5

ఐఫా 2024 గ్రీన్ కార్పెట్ మీద అభిమానులకు ముద్దులు ఇస్తున్న ప్రగ్యా జైస్వాల్.
Published at : 28 Sep 2024 02:25 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
ప్రపంచం
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion