అన్వేషించండి

Karthi Visits Tirumala | పవన్ తో వివాదం తర్వాత తొలిసారి తిరుమలకు కార్తీ | ABP Desam

 తిరుమల శ్రీవారిని హీరో కార్తీ దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన కార్తీ….స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం బయట కార్తీతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. సత్యం సుందరం సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తిరుమల లడ్డూపై కార్తీ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దానిపై కార్తీ బాధ్యతగా మాట్లాడాలంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వటం...కార్తీ ట్విట్టర్ వేదికకగా తను కూడా వెంకటేశ్వరస్వామి భక్తుడిని అని..తెలిసో తెలియకో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ట్వీట్ పెట్టడం జరిగాయి. ఆ తర్వాత తొలిసారిగా కార్తీ...తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని చాలా కాలం అయినందున దర్శనం కోసం వచ్చానని...త్వరలో ఖైదీ 2, సర్దార్ 2 సినిమాలు వరుసగా వస్తున్నాయన్నారు కార్తీ. పవన్ కళ్యాణ్ తో వివాదం తర్వాత కార్తీ తిరుమలకు వచ్చి తన భక్తిని చాటుకోవటంపై సర్వత్రా చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ అప్పట్లోనే కార్తీ కొత్త సినిమా సత్యం సుందరంకు విషెస్ చెప్పి గొడవను సద్దుమణిగించారు. 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
JanaSena MLA Problems: దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
ABP Premium

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రెడీ, భాష కూడా ఈజీగా నేర్చుకుంటాను: డొనాల్డ్ ట్రంప్
వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రెడీ, భాష కూడా ఈజీగా నేర్చుకుంటాను: డొనాల్డ్ ట్రంప్
Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Ambani Family Car Collection: అంబానీ ఫ్యామిలీ వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్.. వాటి ధరలు చూస్తే మైండ్ బ్లాక్!
అంబానీ ఫ్యామిలీ వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్.. వాటి ధరలు చూస్తే మైండ్ బ్లాక్!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
AA22xA6 Title: అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్... అట్లీ సినిమా టైటిల్ రిలీజుకు టైమ్ ఫిక్స్
అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్... అట్లీ సినిమా టైటిల్ రిలీజుకు టైమ్ ఫిక్స్
Kerala BJP: కేరళలో బీజేపీ ఆశలు - కింగ్ మేకర్ అయ్యేనా?
కేరళలో బీజేపీ ఆశలు - కింగ్ మేకర్ అయ్యేనా?
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Embed widget