అన్వేషించండి

Dwarapudi Adiyogi Statue | కోయంబత్తూరు వెళ్లలేని వాళ్లకోసం ద్వారపూడికే ఆదియోగి | ABP Desam

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఇషా పౌండేషన్‌ ప్రాంగణంలో నిర్మించిన ధ్యానయోగి విగ్రహాన్ని చూసే ఉంటారు... నేరుగా చూడకపోయినా కనీసం వీడియోల్లో చూసే ఉంటారు.. అచ్చం అదే నమూనాలో ఓ ధ్యానయోగి విగ్రహాన్ని ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి అత్యంత సమీపంలో ఉన్న ద్వారపూడి లో చూడవచ్చు.. ద్వారపూడిలో ఇప్పటికే అయ్యప్పస్వామి టెంపుల్‌ చాలా ఫేమస్‌.. ఆ ఆలయానికి ఆనుకునే ఈధ్యానంలో ఉన్న శివుని విగ్రహాన్ని నిర్మించారు.. 60 అడుగులు ఎత్తు, 100 అడువుల వెడల్పులో నిర్మించిన ఈ ధ్యానయోగి విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.. ఎస్‌.ఎల్‌.కనకరాజు గురుస్వామి, శ్రీమతి పొన్‌ముడి దంపతులు ఈ విగ్రహ నిర్మాణానికి పూనుకున్న క్రమంలో కొందరు భక్తులు కూడా విరాళాలు అందించగా ఈ జ్ఞాన యోగి విగ్రహాన్ని సుమారు రూ.కోటితో నిర్మించారు. 90 శాతంకు పైగా నిర్మాణ పనులు అన్నీ పూర్తిచేసుకోగా ఫోరింగ్‌ గ్రానైట్‌ పనులు వేగంగా చేస్తున్నారు.. ఈనెల 26న మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. ఇక్కడి విగ్రహం లోపల కూడా ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ధ్యాన మందిరంలో కూడా శివలింగం, శివుడు విగ్రహాలను ఏర్పాటు చేశారు. అక్కడ కూర్చుని ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇక విగ్రహం చుట్టూ పురాణాల్లో ఉన్న రుషులు, మహర్షుల విగ్రహాలను ఏర్పాటు చేయగా ఆదిగురువు ముందు నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పక్కనే వినాయక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విగహ్రాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు తరలిసస్తున్నారు. సెల్ఫీలు, వీడియోలుతో సందర్శకులు సందడి చేస్తున్నారు..  ద్వారపూడి జ్ఞానయోగి విగ్రహం వద్ద నుంచి ఏబీపీ దేశం అందిస్తున్న గ్రౌండ్‌ రిపోర్ట్‌

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Crime News: కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
Chandrababu Naidu meets Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
Nani supports Pawan: పవన్ కల్యాణ్ స్వచ్ఛరథానికి నాని సపోర్ట్ - జనసేన స్పందన వైరల్
పవన్ కల్యాణ్ స్వచ్ఛరథానికి నాని సపోర్ట్ - జనసేన స్పందన వైరల్
AP government teachers: గ్లోబల్ టీచర్స్.. గ్లోబల్ చదువు - సింగపూర్, ఫిన్లాండ్ విద్యా విధానాల పరిశీలనకు ఏపీ ఉపాధ్యాయులు !
గ్లోబల్ టీచర్స్.. గ్లోబల్ చదువు - సింగపూర్, ఫిన్లాండ్ విద్యా విధానాల పరిశీలనకు ఏపీ ఉపాధ్యాయులు !

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 CSK VS MI Result Update: ముంబై ఔట్..! 'ఎల్ క్లాసికో' లో చెన్నై చేతిలో మ‌ళ్లీ ఓట‌మి.. స‌త్తా చాటిన రుతురాజ్, కార్తీక్, కాంభోజ్.. 
ముంబై ఔట్..! ఎల్ క్లాసికో లో చెన్నై చేతిలో మ‌ళ్లీ ఓట‌మి.. స‌త్తా చాటిన రుతురాజ్, కార్తీక్, కాంభోజ్.. 
Chandrababu Naidu meets Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
CM Revanth Reddy: వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
Vijayawada Crime News: కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
Viral Video: సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
Kavitha Meet the Press: కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
8 Hour Shift: దీపికా పదుకోన్‌కు హిందీ సీరియల్ నటి దీపికా సింగ్ కౌంటర్?
దీపికా పదుకోన్‌కు హిందీ సీరియల్ నటి దీపికా సింగ్ కౌంటర్?
Nani supports Pawan: పవన్ కల్యాణ్ స్వచ్ఛరథానికి నాని సపోర్ట్ - జనసేన స్పందన వైరల్
పవన్ కల్యాణ్ స్వచ్ఛరథానికి నాని సపోర్ట్ - జనసేన స్పందన వైరల్
Embed widget