ఇంట్లో మనవరాళ్లతో ఉంటే లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఫీలింగ్ వస్తుందని, చరణ్ ఒక అబ్బాయిని కనాలని తన వారసత్వం కొనసాగించాలని కోరినట్లు చిరంజీవి పేర్కొన్నారు.