అన్వేషించండి

Pawan Chandrababu: చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా

Pawan Kalyan: చంద్రబాబు ఫోన్లకు పవన్ రెస్పాండ్ కావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై జనసేన వర్గాలు స్పష్టత ఇస్తున్నాయి.

Pawan is not responding to Chandrababu phone calls Why: ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పని చేసినా.. పని చేయకపోయినా.. కనిపించినా కనిపించకపోయినా హాట్ టాపిక్ అవుతున్నారు. కొద్ది రోజుల కిందట కలెక్టర్ల సమావేశానికి వెళ్లి రెండు రోజుల పాటు యాక్టివ్గ్ గా పాల్గొన్న ఆయన మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి మాత్రం హాజరు కాలేదు.అంతకు ముందుకేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేదు. నాదెండ్ల మనోహర్ తో చంద్రబాబు మాట్లాడినప్పుడు తాను పవన్ తో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఈ విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తీవ్రమైన నడుం నొప్పి అని చెప్పిన పవన్ ఆలయాల  పర్యటనకు వెళ్లడంతో మరింతగా ఈ చర్చ జోరందుకుంది.  

మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి డుమ్మా కొట్టిన పవన్ 

పవన్ కల్యాణ్ అధికారిక కార్యక్రమాల్లో కనిపించక దాదాపుగా నెల రోజులు అయింది. అయితే పార్టీ కార్యకరమాల్లోనూ కనిపించలేదు. వ్యక్తిగత పర్యటన కోసం సింగపూర్ వెళ్లివచ్చిన తర్వాత ఆయనకు అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితయ్యారు. దక్షిణాది ఆలయాల పర్యటనకు వెళ్లాలనుకున్నారు కానీ జ్వరం కారణంగా వాయిదా వేసుకున్నారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు పర్యటన చేపట్టారు. అధికార విధులకూ హాజరు కాకపోవడంతో కూటమిలో ఏదో జరిగిందన్న ప్రచారం ఊపందుకుంది. వైసీపీ వర్గాలు, ఆ పార్టీ సోషల్ మీడియా ఈ ప్రచారాన్ని చేస్తున్నాయి.     

చంద్రబాబు ఫోన్లకు పవన్ అందుబాటులోకి రాలేదని ప్రచారం                

అయితే జనసేన వర్గాలు మాత్రం పవ న్ కల్యాణ్ చంద్రబాబుకు అందుబాటులోకి రాకపోవడం అనేది ఏమీ లేదని.. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తీరిక లేని షెడ్యూల్ వల్ల స్వల్ప అస్వస్థతకు గురైన కారణంగా విశ్రాంతి తీసుకున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఏమీ లేదని.. కూటమిలో సుహృద్భావ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయని చెబుతున్నారు. పవన్ జిల్లాల పర్యటన ప్రారంభిచాలనుకుంటున్నారు. అందులో భాగంా ముందస్తుగా కుటుంబంతో కొద్ది రోజులు గడిపి వచ్చారని.. ఆలయాల సందర్శన కూడా పూర్తి చేస్తున్నారని చెబుతున్నారు.     

అగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యంపై ఆరా            

పవన్ కు నడుం నొప్పి చాలా కాలంగా ఉంది. రాజకీయ ప్రచారం చేస్తున్నప్పుడు కూడా నడుంనొప్పతో ఇబ్బంది పడ్డారు. కేరళ అగస్త్య ఆశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడి వారిని కూడా స్పాండిలైటిస్ సమసస్యకు .. ఆయుర్వేద చికిత్స గురించి వాకబు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా పవన్ చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నందున కేరళ వైద్యం చేయించుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. కూటమి మధ్య  అపోహలు వస్తాయని ఆశపడే వారికి పవన్ కల్యాణ్ సరైన సమయంలో షాక్ ఇస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

Also Read : Dhar Gang Crime: 4 రాష్ట్రాలను వణికిస్తున్న ధార్ గ్యాంగ్ అరెస్ట్ - భారీగా బంగారం, నగదు స్వాధీనం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
The Raja Saab Pre Release Event : విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
Embed widget