అన్వేషించండి
Ketika Sharma: అందాల భామ కేతిక... మోడ్రన్ డ్రస్సులో ముద్దు ముద్దుగా
Ketika Sharma Latest Photos: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో కేతిక శర్మ ఒకరు. అయితే ఈ మధ్య ఆవిడ వారానికి ఒక పోస్ట్ మాత్రమే చేస్తున్నారు. ఈరోజు మళ్లీ కొత్త ఫోటోలతో సందడి చేశారు.
గ్లామరస్ హీరోయిన్ కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ketikasharma / Instagram)
1/7

Ketika Sharma Instagram: హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు యువతలో తన పాపులారిటీ పెంచుకుంటూ వెళుతున్న యంగ్ హీరోయిన్లలో కేతిక శర్మ ఒకరు. సోషల్ మీడియాలో ఆవిడ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో వారానికి ఒక్క పోస్ట్ అన్నట్టు చేస్తున్నారు. ఈరోజు మళ్లీ కొత్త ఫోటోలతో సందడి చేశారు. (Image Courtesy: ketikasharma / Instagram)
2/7

కేతిక శర్మ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టులో షేర్ చేసిన ఫోటోలు ఇవి. మోడ్రన్ డ్రెస్ లో కూడా ఆవిడ ముద్దు ముద్దుగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్ చేస్తున్నారు. (Image Courtesy: ketikasharma / Instagram)
Published at : 09 Feb 2025 08:59 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















