అన్వేషించండి
Priyanka Chopra Brother Wedding: తమ్ముడు సిద్ధార్థ్ పెళ్లిలో ప్రియాంక చోప్రా సందడి... అమెరికా నుంచి వచ్చిన అల్లుడు నిక్ జోనాస్
Siddharth Chopra Neelam Upadhyaya Wedding Photos: ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ ఓ ఇంటి వాడు అయ్యాడు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న నీలమ్ ఉపాధ్యాయతో ఈ రోజు ఏడు అడుగులు వేశారు. ఆ ఫోటోలు చూడండి.
తమ్ముడు సిద్ధార్థ్ పెళ్లిలో ప్రియాంక చోప్రా సందడి... అమెరికా నుంచి అల్లుడు నిక్ జోనాస్
1/6

ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా, హీరోయిన్ నీలమ్ చోప్రా ఉపాధ్యాయ ఈ రోజు వివాహం ముంబైలో జరిగింది. ఈ వేడుక కోసం అమెరికా నుంచి నిక్ జోనాస్ వచ్చారు. ఆ ఫోటోలను ప్రియాంక షేర్ చేశారు.
2/6

సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయ పెళ్లిలో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Published at : 08 Feb 2025 09:15 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















