అన్వేషించండి
Advertisement

Vaishnavi Chaitanya : కోకాపేటలో 'బేబీ' బ్యూటీ వైష్ణవి చైతన్య సందడి
'బేబీ' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తెలంగాణ బ్యూటీ వైష్ణవి చైతన్య. ఈ రోజు ఆమె కోకాపేటలో సందడి చేశారు. ఎందుకంటే?

వైష్ణవి చైతన్య
1/8

'బేబీ' సినిమాతో తెలంగాణ అమ్మాయి వైష్ణవి చైతన్య బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ ఒక్క సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకు వచ్చింది. 'బేబీ' విడుదలకు ముందు వైష్ణవి చైతన్య కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రలు చేశారు. అయితే... కథానాయికగా పరిచయమైన 'బేబీ' ఆమె కెరీర్ టర్న్ చేశారు.
2/8

'బేబీ' బ్యూటీ వైష్ణవి చైతన్య ఆదివారం కోకాపేటలో సందడి చేశారు. ఆమెతో పాటు 'బేబీ' హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ కూడా ఉన్నారు. వాళ్ళు కోకాపేట ఎందుకు వెళ్ళారంటే?
3/8

కోకాపేటలో సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ ఆస్పత్రి ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin)తో కలిసి వైష్ణవి చైతన్య ప్రారంభించారు.
4/8

స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తే ఒకప్పుడు ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు, ఇతర దేశాలకు వెళ్లేవారని... ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మోడ్రన్ టెక్నాలజీతో కూడిన ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చిందని వైష్ణవి చైతన్య తెలిపారు.
5/8

సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో వైష్ణవి చైతన్య శారీలో సందడి చేశారు.
6/8

వైష్ణవి చైతన్య కొత్త ఫోటోలు
7/8

వైష్ణవి చైతన్య కొత్త ఫోటోలు
8/8

హైదరాబాద్ నగర వాసుల అవసరాలు తీర్చేందుకు సిటీలో మరిన్ని శాఖలు ఓపెన్ చేస్తామని సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ రాజ్ కిరీటి ఈ. పి., డాక్టర్ శ్రీదేవి తెలిపారు.
Published at : 15 Oct 2023 06:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా రివ్యూ
తెలంగాణ
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion