అన్వేషించండి
Aishwarya Rajesh: Aishwarya Rajesh: అమ్మ బాబోయ్... ఐశ్వర్యను ఇంత మోడ్రన్‌గా ఎప్పుడూ చూసి ఉండరు
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం'తో పండక్కి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైన తెలుగమ్మాయి ఐశ్యర్య రాజేష్. ఈ రోజు ఆమె బర్త్ డే. ఈ సందర్భంగా ఆవిడ మోడ్రన్ డ్రస్ ఫోటోస్ షేర్ చేశారు.
ఐశ్వర్య రాజేష్ ఫోటోలు
1/4

Aishwarya Rajesh Birthday: ఐశ్వర్య రాజేష్ తమిళ సినిమాలతో గుర్తింపు, పేరు తెచ్చుకున్నా... ఆవిడ తెలుగు అమ్మాయి. ఈ మధ్య తెలుగు సినిమాలు కాస్త ఎక్కువ చేసేందుకు ట్రై చేస్తున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో పండక్కి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యారు.
2/4

ఇవాళ (జనవరి 10న) ఐశ్వర్య రాజేష్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో మోడ్రన్ డ్రస్ లో దిగిన ఫోటోలు షేర్ చేశారు. బహుశా... ఆవిడను ఇంత మోడ్రన్ డ్రస్ లో ఆడియన్స్ చూసి ఉండరేమో!?
Published at : 10 Jan 2025 09:18 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















