Daaku Maharaaj Twitter Review - 'డాకు మహారాజ్' ఆడియన్స్ రివ్యూ: బాలయ్య మాస్‌కు మ్యూజిక్‌తో తమన్ దబిడి దిబిడి - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
Daaku Maharaaj Twitter Review in Telugu: బాలకృష్ణ కొత్త సినిమా 'డాకు మహారాజ్' ప్రీమియర్ షోలు అమెరికాలో పడ్డాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో టాక్ బయటకు వచ్చింది. మరి, ఆడియన్స్ ఏమంటున్నారో చూడండి.

Daaku Maharaaj Review In Telugu: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'డాకు మహారాజ్'. అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఏపీలో బెనిఫిట్ షోలు మొదలు అయ్యాయి. మరి సోషల్ మీడియాలో సినిమా టాక్ ఎలా ఉందో తెలుసా? ఆడియన్స్ ఏమంటున్నారో చూడండి.
హిట్ అంటోన్న అమెరికా జనాలు!
అమెరికా నుంచి 'డాకు మహారాజ్'కు సూపర్ హిట్ టాక్ లభించింది. టెక్నికల్ అంశాల పరంగా సినిమా చాలా బాగుందని అక్కడి జనాలు చెబుతున్నారు. బాలయ్య, తమన్ కలిసి మరొకసారి సాలిడ్ మాస్ మసాలా మూమెంట్స్ ఆడియన్స్ కోసం ఇచ్చారని అంటున్నారు. కమర్షియల్ అంశాలతో కూడిన కథతో బాలకృష్ణను దర్శకుడు బాబీ చాలా బాగా చూపించారని తెలిపారు. అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా చాలా ప్రిడిక్టబుల్ (ఆడియన్స్ అందరూ ఊహించే విధం)గా ఉందట. చివరి 30 నిమిషాలు డ్రాగ్ చేశారని టాక్. కమర్షియల్ సినిమా ఎక్స్పీరియన్స్ కోసం సినిమాకు వెళ్లొచ్చు అంటున్నారు.
#DaakuMaharaaj is a passable stylistic mass entertainer that works well till a point in the second half after which it feels dragged.
— Venky Reviews (@venkyreviews) January 11, 2025
The film is technically very strong and is filled with mass elevations blocks that work well. Balayya and Thaman combo deliver yet again in…
యాక్షన్ సినిమా... స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్!
సోషల్ మీడియాలో మెజారిటీ జనాల నుంచి 'డాకు మహారాజ్' గురించి వినిపించే మాట ఒక్కటే... స్టైలిష్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని! విజువల్స్ పరంగా సినిమా చాలా బాగుందట. అభిమానులతో పాటు ఆడియన్స్ అందరికీ హై ఇచ్చే యాక్షన్ సీక్రెన్సులు ఆరేడు వరకు ఉన్నాయట. రెండు క్యారెక్టర్ లో బాలకృష్ణ బాగా చేశారని, ఫస్టాఫ్ థ్రిల్లింగ్ యాక్షన్ అండ్ డ్రామా మూమెంట్స్ ఉన్నాయని టాక్.
#DaakuMaharaaj Final Verdict:
— Hash Reviews (@AboutMeBOSS) January 11, 2025
DaakuMaharaaj is an action-packed MASS entertainer that delivers big moments and showcases Balayya’s incredible screen presence, making it a treat for his fans.
The film is visually impressive, with Thaman’s exciting background music @MusicThaman… pic.twitter.com/siJXcaklFw
ఫస్టాఫ్ బావుంది... సెకండాఫ్ డీసెంట్!
ఇంటర్వెల్ ముందు తర్వాత అని చెప్పాల్సి వస్తే... 'డాకు మహారాజ్' ఫస్ట్ ఆఫ్ చాలా బాగుందని ఆడియన్స్ అంటున్నారు. ఇక సెకండాఫ్ డీసెంట్ అట. అభిమానులు అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు. మరొకవైపు సోషల్ మీడియాలో కొంతమంది నుంచి నెగిటివ్ టాక్ కూడా ఉంది. సినిమా మిక్స్డ్ రివ్యూస్ అందుకుంటోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. 'డాకు మహారాజ్' మీద వచ్చిన ట్వీట్స్ కొన్ని చూడండి.
Also Read: బాలకృష్ణ 'డాకు మహారాజ్' రివ్యూ లైవ్ అప్డేట్స్ - సీన్ టు సీన్ ఏం జరుగుతుందో మీ ముందుకు
Done with my show, painful 2nd half too..thaman's bgm wasted on mediocre storyline. Pathetic scenes as story goes on..only horse episodes worked out..!!overall an outright disaster written in each frame. 1.75/5 #DaakuMaharaaj
— Peter Reviews (@urstrulyPeter) January 11, 2025
Good mass bomma delivered by #Bobby
— IndianCinemaLover (@Vishwa0911) January 11, 2025
Good visuals
Vijay Kannan’s best DOP
Thaman’s powerful BGM💥
Bobby Kolli’s good directorial
But Predictable & dragged climax
May be a fourth hit for #Balayya
Rating: 3.25/5 #DaakuMaharaaj #DaakuMaharaajOnJan12th #DaakuMaharaajReview pic.twitter.com/mFVZmjnKxg
#DaakuMaharaaj
— 𝗡 𝗜 𝗞 𝗛 𝗜 𝗟 (@NIKHIL_SUPERFAN) January 11, 2025
Balayya mark template commercial flick with a good first half and a decent second half
Excellent visuals and godlevel background score saved it along with Balayya’s powerful performance
Expected longer duration for Daaku look since the movie is named after it
.@dirbobby delivers a good, mostly engaging action entertainer👏👏👏 that stays true to the template without trying to reinvent it. The film works because it knows its strengths and plays to them.
— Thyview (@Thyview) January 11, 2025
Every actor gets a moment to shine, and of course, NBK 💥💥💥is the unstoppable… https://t.co/lUqhW2Fuvq
The most frustrating part about #DaakuMaharaaj, one can guess every beat in the 2nd half. 1st half>2nd 'cause Bobby was slightly ahead of the audience. There are some good masala moments in the 2nd half, like the comic scene where Daaku kidnaps a minister but needed more highs.
— Computer Mexican (@Kamal_Tweetz) January 11, 2025
Another decent movie from Balayya.
— Deepika (@DeepikaYen) January 11, 2025
Thaman music, cinematography and editing Bagundi. Evaro young actor movie chustunna feels vachindi
First half super
Sand storm fight 🔥
Climax lo little dragged but overall👌🏻
#DaakuMaharaaj
#DaakuMaharaaj
— 𝗡 𝗜 𝗞 𝗛 𝗜 𝗟 (@NIKHIL_SUPERFAN) January 11, 2025
Bobby presented Balayya well but unlike an Anil Ravipudi or even a Gopichand Malineni, he did not make a mark for himself by trying to make any sort of good improvisations or enhancements within the routine template
#DaakuMaharaaj movie done, super asalu , idi kaadaa maaku kaavalsindi,
— Tollyfeed (@TollyFeed) January 11, 2025
Balayya carrers best visuals, best mass performance, horse rides ayithe naa bootho na bhavishyat...
4/5 rating ... @dirbobby @vamsi84 @MusicThaman @ShraddhaSrinath @ItsMePragya #Sankranthi winner
The cinematography and color grading are meticulously crafted, enhancing the impactful moments throughout the film. With 6-7 high-energy sequences, including the Thakur Palace scene, the Sandstorm episode, and the interval block.
— Movie_Comic_GUY (@KingWorld59669) January 11, 2025
Thanks to its sleek visuals. Vijay Kannan’s outstanding photography, Thaman’s powerful background score, Bobby Kolli’s directorial finesse, and Naga Vamshi’s lavish production all contribute to the film’s success.
— Movie_Comic_GUY (@KingWorld59669) January 11, 2025
My Rating : 3.5/5 🔥🔥#DaakuMaharaaj
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

