Andhra Pradesh Budget 2025 Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే
AP Budget 2025 Highlights: 3,22,359 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను సభలో పయ్యావు కేశవ్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో ఏ శాఖకు, ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారో చూడండి.

Andhra Pradesh Budget 2025: ఆంధ్రప్రదేశ్‌ను పునర్‌నిర్మించే లక్ష్యంతో బడ్జెట్‌లో బాధ్యతతో కూడిన కేటాయింపులు చేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపించారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ -రూ.3,22,359 కోట్లు
రెవెన్యూ వ్యయం అంచనా - రూ. 5.2,51,162కోట్లు
మూలధన వ్యయం అంచనా -రూ. 40,635కోట్లు
రెవెన్యూ లోటు -రూ. 33,185 కోట్లు
ద్రవ్యలోటు -రూ. 5.79,926 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి - రూ.20,281 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి -రూ. 8,159 కోట్లు
బీసీల సంక్షేమానికి - రూ.47,456 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాల కోసం -రూ. 5.5,434 కోట్లు
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం - రూ.2.4,332 కోట్లు
నైపుణ్యాభృద్ధి శిక్షణ శాఖకు -రూ. 5.1,228కోట్లు
పాఠశాల విద్యాశాఖకు -రూ. 5.31,805కోట్లు
ఉన్నత విద్యాశాఖకు రూ. 2,506కోట్లు
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి -రూ.19,264కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు - రూ. 18,847కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు -రూ. 13,862
గృహనిర్మాణ శాఖకు -రూ. 6,318
జలవనరుల శాఖకు -రూ.18,019
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు -రూ.3,156కోట్లు
ఇంధన శాఖకు - రూ. 5.13,600కోట్లు
ఆర్‌అండ్‌బీ శాఖకు - రూ. 5.8,785కోట్లు
యువజన పర్యాటక, సాంస్కృతిక శాఖకు -రూ.469కోట్లు
గృహ మంత్రిత్వశాఖకు -రూ.8,570కోట్లు
తెలుగు భాష అభవృద్ధి, ప్రచారం కోసం - రూ.10 కోట్లు
మద్యం, మాదకద్రవ్యాలరహిత రాష్ట్రం కోసం
నవోదయ 2.0 కార్యక్రమానికి -రూ.10 కోట్లు
అన్నదాత సుఖీభవ కోసం -రూ. 5.6,300కోట్లు
పోలవరం కోసం -రూ. 5.6,705 కోట్లు
జల్ జీవన్ మిషన్ కోసం -రూ.2800 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు -రూ. 13,487కోట్లు
పౌరసరఫరాల శాఖకు -రూ. 5.3,806 కోట్లు
తల్లికి వందనం కోసం -రూ. 5.9,407 కోట్లు
NTR భరోసా పెన్షన్ -రూ. 2.27,518 కోట్లు
ఆర్టీజీఎస్‌కు రూ. రూ.101 కోట్లు
దీపం 2.0 పథకానికి- రూ. 2,601 కోట్లు
మత్స్యకార భరోసాకు -రూ. 450 కోట్లు
స్వచ్ఛ ఆంధ్రకు -రూ.820 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి -రూ.3,486 కోట్లు
ఆదరణ పథకానికి -రూ.1000 కోట్లు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

