గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయన కెరీర్‌లో టాప్ 10 ఫిలిమ్స్ ఏవో చూడండి మంగమ్మగారి మనవడు... నటుడిగా బాలకృష్ణ ప్రతిభను, ఆయన అందాన్ని తొలినాళ్లలో చూపించిన సినిమా నారీ నారీ నడుమ మురారి... బాలకృష్ణ కెరీర్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లో ఇదొకటి. ఎవర్ గ్రీన్ క్లాసిక్. ఆదిత్య 369... ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమా. భైరవద్వీపం... కమర్షియల్ హీరోగా మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు కురూపిగా కనిపించిన బాలకృష్ణ. ఇదొక ప్రయోగం సమరసింహా రెడ్డి... తెలుగులో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ స్టార్ట్ సినిమా సినిమా నరసింహనాయడు... వందకు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా. సింహ... వరుసగా ఆరేళ్ళు పరాజయాలు చవిచూసిన తర్వాత బాలకృష్ణ కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా శ్రీరామరాజ్యం... బాపు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా. ఆయన పూర్తి స్థాయి రాముడిగా నటించిన చిత్రమిదే. లెజెండ్... ఓ థియేటర్‌లో 1000 రోజులు ఆడిన సినిమా. బాలయ్య కెరీర్‌లో ఫస్ట్ 40 కోట్ల షేర్ మూవీ! అఖండ... అఘోరాగా ఆయన రూపం, నటన అద్భుతం! కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన సినిమా!