ఏపీ ఎన్నికల్లో జనసేన విజయం తర్వాత పవన్ కుమారుడు అకిరా నందన్ హైలైట్ అయ్యాడు.
ABP Desam

ఏపీ ఎన్నికల్లో జనసేన విజయం తర్వాత పవన్ కుమారుడు అకిరా నందన్ హైలైట్ అయ్యాడు.

ABP Desam

జనసేన విజయోత్సవాల్లోనూ, తండ్రి పవన్ కళ్యాణ్ వెంట అకిరా నందన్ తరచూ కనిపిస్తున్నారు.

ప్రధాని మోదీని కలిసినప్పుడు, చంద్రబాబు వచ్చినప్పుడు కుమారుడు అకీరాను పరిచయం చేశారు పవన్.
ABP Desam

ప్రధాని మోదీని కలిసినప్పుడు, చంద్రబాబు వచ్చినప్పుడు కుమారుడు అకీరాను పరిచయం చేశారు పవన్.

పిఠాపురంలో పవన్, ఎన్నికల్లో జనసేన ఘనవిజయం తర్వాత అకిరా తల్లి రేణూ దేశాయ్ ఓ విషయం బయటపెట్టారు.

పిఠాపురంలో పవన్, ఎన్నికల్లో జనసేన ఘనవిజయం తర్వాత అకిరా తల్లి రేణూ దేశాయ్ ఓ విషయం బయటపెట్టారు.

కొన్ని రోజుల క్రితం తండ్రి పవన్ కల్యాణ్ కోసం అకిరా నందన్ ఎడిట్ చేసిన ఈ వీడియో షేర్ చేశారు రేణూ.

రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియోతో అకిరా నందన్‌కు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న విషయం తెలిసింది.

అకిరా నందన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పేరు 'The Chord Father'. ప్రజెంట్ 50k ఫాలోయర్లు ఉన్నారు.

అకిరా నందన్ మ్యుజిషియన్ అనేది తెలిసిందే. చిరు ఇంట్లో పియానో వాయించిన వీడియో వైరల్ అయ్యింది.

తల్లి రేణూ దేశాయ్ కోసం ఒకసారి పియానో వాయించారు. లైవ్ మ్యూజిక్ వినడం అదృష్టం అని ఈ వీడియో షేర్ చేశారు.

తానొక మ్యూజిషియన్ కనుక 'The Chord Father' అని ఇన్స్టా ఖాతాకు పేరు పెట్టారు.

అకిరా నందన్ ఇన్‌స్టాగ్రామ్ అంతటా మ్యూజిక్ వీడియోలు మాత్రమే ఉన్నాయి. ఆయన ఫోటో ఒక్కటి కూడా లేదు.

రేణూ దేశాయ్ తన ఇన్‌స్టా అకౌంటులో పోస్ట్ చేసిన అకిరా ఫోటోలు తక్కువే.