చీర ఎలా ఉన్న దానికి అందం తెచ్చేది మాత్రం బ్లౌజే అందమైన బ్లౌజ్ డిజైన్స్ కోసం చూస్తున్నారా.. అయితే అంకిత కలెక్షన్స్ చూస్తే బోలేడు ఆప్షన్స్, కొందరు చీరలోనూ స్టైల్ గా కనిపించాలనుకుంటారు.. అలాంటి వారు అంకిత స్టైల్ ఫాలోవ్వండి పార్టీలకు వెళ్లాలనుకుంటే ఇలా అంకిత స్లీవ్ లెస్ బ్లౌజ్ ట్రై చేయండి క్లోజ్ ఫ్రెండ్స్/బంధువుల అకేషన్ అయితే ఫ్లోరల్ శారీపైకి ఇలా డిజైన్డ్ బ్లౌజ్ సెట్ చేసుకోండి క్లోజ్ ఫ్రెండ్స్ పెళ్లయితే ఫ్యాన్సీ శారీపైకి ఫుల్ లెన్త్ బ్లౌజ్ ట్రే చేయండి స్పెషల్ గా ఉంటుంది షిఫాన్ శారీపైకి ఇలా లేస్ డిజైన్డ్, డీప్ వీ నెక్ తో బ్లౌజ్ సెట్ చేసుకోండి అందంగా ఉంటుంది సిల్క్ శారీ అయితే అదే సీక్వెన్స్ బ్లౌజ్, ఎల్ బౌ హ్యాండ్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ డిజైన్డ్ శారీ అయితే లైట్ డిజైన్ బ్లౌజ్ ప్రిఫర్ చేయండి సింపుల్ అండ్ స్టైల్ గా ఉంటుంది సిల్క్ శారీపైకి ఇలా సింపుల్ డీప్ నెక్ బ్లౌజ్ దానికి జూవెల్లరి యాడ్ చేశారంటే స్టైల్ గా ఉంటుంది