Image Source: Instagram

ఇండియన్ సినిమాలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు.

Image Source: Instagram

2014లో 'ఉగ్రమ్' అనే కన్నడ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు ప్రశాంత్.

Image Source: Instagram

KGF ప్రాంచైజీతో కన్నడ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు.

Image Source: Instagram

యశ్ హీరోగా తెరకెక్కించిన KGF-2 మూవీ ₹ 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Image Source: Instagram

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన 'సలార్' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

Image Source: Instagram

ప్రశాంత్ నీల్ పూర్తి పేరు 'ప్రశాంత్ నీలకంఠపురం'.

Image Source: Instagram

1980 జూన్ 4న కర్ణాటకలోని తెలుగు ఫ్యామిలీలో జన్మించారు.

Image Source: Instagram

నీల్ 2010లో లిఖితను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Image Source: Instagram

ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ తో 'సలార్ 2' సినిమా రూపొందించనున్నారు.

Image Source: Instagram

ఎన్టీఆర్, నీల్ కాంబోలో #NTR31 మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.