Image Source: Pranita Subhash/Instagram

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రణీత స్నానం వీడియో - తిట్టిపోస్తున్న జనం!

పెద్ద పెద్ద కళ్లు.. ముఖంపై చెదరని చిరునవ్వు.. ప్రణీత సొంతం.

ప్రస్తుతం ప్రణీత చేతిలో సినిమాలేవీ లేవు. కానీ, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గానే ఉంటోంది.

ప్రణీత డైలీ వివిధ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ టచ్‌లో ఉంటోంది.

తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి.

ప్రణీత ఇటీవల థాయ్‌లాండ్ వెళ్లింది. తన భర్త, బిడ్డతో ఓ రిసార్ట్‌లో స్టే చేసింది.

ఈ సందర్భంగా ఆమె రిసార్ట్‌లోని బాత్ టబ్‌లో జలకాలాడుతోన్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

ఆమె స్నానం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్నానం చేస్తున్న వీడియోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాలా అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Image Source: Pranita Subhash/Instagram

అయితే, ప్రణీత గతంలో కూడా బాత్‌టబ్ పిక్స్ పోస్ట్ చేసింది. కానీ, ఇప్పుడే ఎందుకు వివాదం అవుతుందో?