ఈ సమ్మర్‌లో ఎలాంటి హెయిర్ స్టైల్స్ అయితే బాగుంటుంది అని ఆలోచించేవారు ఆయేషా ఖాన్ స్టైల్‌ను ఫాలో అయిపోండి.

ఈ హాట్ సమ్మర్‌లో మెస్సీ బన్ కంటే పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ ఇంకేముంటుంది!

పోనీటెయిల్ అనేది డ్రెస్సులపై మాత్రమే కాకుండా చీరలపై కూడా బాగుంటుందని ఆయేషా ప్రూవ్ చేస్తోంది.

పూర్తిగా కొప్పు కట్టేసుకోకుండా ఇలా కాస్త జుట్టును వదిలేసినా కూడా సమ్మర్‌లో సౌకర్యంగానే ఉంటుంది.

జుట్టును పూర్తిగా వదిలేయకుండా ఇలా చిన్న క్లిప్ పెట్టేస్తే ఫంక్షన్స్‌లో అందంగా కనిపిస్తారు.

సమ్మర్ కాబట్టి వేసుకున్న డ్రెస్‌తో సంబంధం లేకుండా ఇలా జడ వేసుకుంటే సింపుల్‌గా, అందంగా ఉంటుంది.

ఇక చీరకట్టుపై జడ అనేది ఎవర్‌గ్రీన్ కాంబినేషన్.

ఈవెంట్స్‌కు హెవీగా రెడీ అవ్వడం ఇష్టపడేవారు ఎప్పుడైనా కూడా ఇలా లూజ్ హెయిర్‌నే ప్రిఫర్ చేస్తే బెటర్.

ఒంగరాల జుట్టు ఉన్నవారు ఏ సీజన్‌లో అయినా లూజ్ హెయిర్‌నే ప్రిఫర్ చేస్తే అందంగా కనిపిస్తారు.

అయేషా ఖాన్ (All Images And Video Credit: Ayesha Khan/Instagram)