సౌత్‌లో కాజల్‌ అగర్వాల్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

పెళ్లయి ఓ బిడ్డకు తల్లయినా కూడా ఇప్పటికే అదే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది ఈ చందమామకి

ప్రస్తుతం కాజల్‌ సౌత్‌లో సత్యాభామ, భారతీయుడు 2 సినిమాలతో బిజీగా ఉంది

అయితే చెన్నైలో జరిగిన ఇండియన్‌ 2 ఆడియో లాంచ్‌ ఈవెంట్‌కి కాజల్‌ గ్రాండ్‌ ఎంట్రీ వీడియో బాగా ఆకట్టుకుంటుంది

ఈ కార్యక్రమంలో కాజల్‌ అగర్వాల్‌ ఫుల్‌ వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది

ఈ ఈవెంట్‌కి కాజల్‌ వైట్‌ డ్రెస్‌లో ఎంజెల్‌లా నడుచుకుంటు వస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది

ఈ వీడియోలో ఆ చందమామే నేలకు దిగివచ్చిందా అనేంతగా అందంతో ఆకట్టుకుంటుంది ఈ సత్యభామ

ఇదిలా ఉంటే కాజల్‌ 'ఇండియన్‌ 2' కోసం చాలా కష్టపడ్డానని చెప్పింది

కానీ 'ఇండియన్‌ 2'లో కాజల్‌ పాత్ర లేదని చెప్పి డైరెక్టర్‌ శంకర్‌ ఆమె ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు

Image Source: All Images Credit: kajalaggarwalofficial/Instagram

అయితే, ఇండియన్‌ 3లో కాజల్‌ పాత్ర ఉంటుందని చెప్పి ఈ సినిమాకు మరో సీక్వెల్‌ ఉంటుందని స్పష్టం చేశాడు

Thanks for Reading. UP NEXT

సమ్మర్‌కు పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్స్... ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ బ్యూటీ ఆయేషాను ఫాలో అవ్వండి

View next story