ఫిట్‌నెస్ కోసం మాత్రమే కాదు చర్మం మెరవడం కోసం కూడా కొన్ని డైట్ సీక్రెట్స్ ఫాలో అవ్వాల్సిందే అంటోంది సమంత.

ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన సమంత.. తన చర్మం కోసం కూడా తప్పనిసరి డైట్ ప్లాన్ ఫాలో అవుతుందట.

తను చేసే కార్డియో ఎక్సర్సైజ్‌ల వల్ల కూడా చర్మం మెరుస్తుందని చెప్తోంది సామ్.

ఉదయాన్నే పండ్లు, నట్స్, ఓట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ తినడం స్కిన్‌కు మంచిదట.

లంచ్‌కు బ్రౌన్ రైస్‌తో పాటు తక్కువ నూనేతో చేసిన కూరలు మాత్రమే తింటుందట సామ్.

అంతే కాకుండా సాంబార్, పప్పు లాంటివి డైట్‌లో చేర్చడం వల్ల చర్మం బాగుంటుందని అంటోంది.

గ్రీన్ టీను రోజుకు 3 సార్లు తీసుకోవడం తన చర్మం మెరిసేలా చేస్తుందని సమంత చెప్తోంది.

డిన్నర్‌లో కేవలం స్టీమ్డ్ కూరగాయలు లేదా వెజిటేబుల్ సూప్ మాత్రమే తీసుకుంటుందట.

స్కిన్ కేర్, హెల్త్ కేర్ టిప్స్‌ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ఈ బ్యూటీ.

All Images Credit: Samantha/Instagram