'మనమే' ఆల్మోస్ట్ 650 థియేటర్లలో రిలీజ్ కానుందట. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

'మనమే' ప్రీ రిలీజ్ బిజినెస్ 11.50 కోట్లు అని ఫిల్మ్ నగర్ టాక్. ఏరియాల వారీగా బిజినెస్ డీటెయిల్స్ ఎంతో చూడండి.

'మనమే' నైజాం హక్కులు రూ. 3.5 కోట్లకు అమ్మినట్టు తెలిసింది. 

రాయలసీమ (సీడెడ్) నుంచి థియేట్రికల్ రైట్స్ ద్వారా 'మనమే' కొట్టిన్నర (1.5 కోట్లు) రాబట్టింది.

'మనమే' సినిమాకు ఆంధ్రాలో మంచి రేటు వచ్చింది. రూ. 5 కోట్లకు ఆంధ్ర ఏరియాలు ఇచ్చారు. 

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'మనమే' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 10 కోట్లు. ఇది మంచి అమౌంట్.

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ ద్వారా 'మనమే'కు మరో కోటిన్నర వచ్చాయి.

'మనమే' వరల్డ్ వైడ్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 11.50 కోట్లు

ఇప్పుడు శర్వానంద్ ముందున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12 కోట్లు. అంత వస్తే లాభాల్లోకి వెళుతుంది.

శర్వానంద్ 35వ సినిమా 'మనమే'. దీని తర్వాత మరో రెండు సినిమాలు స్టార్ట్ చేశారు.

Thanks for Reading. UP NEXT

2024 ఎన్నికల్లో గెలిచిన సినీ స్టార్స్ వీరే.. ఈ సారి లిస్టు పెద్దదే!

View next story