నేహా శెట్టి వార్డ్‌రోబ్ కలెక్షన్స్ చూస్తుంటే సమ్మర్ వెడ్డింగ్స్‌కు పర్ఫెక్ట్ అనిపిస్తుంటుంది. తన శారీ లుక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

నేహా ఏ చీర కట్టినా కూడా అందులో కాస్త మోడర్న్ టచ్ ఉంటుంది.

బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్‌లోని ఈ సింపుల్ శారీ సమ్మర్ వెడ్డింగ్‌లో సౌకర్యంగా ఉంటుంది.

చిన్న చిన్న చమ్కీలు, థ్రెడ్ వర్క్ ఉన్న లైట్ కలర్ శారీ.. మీ అందాన్ని మరింత పెంచుతుంది.

కలర్ కాంబినేషన్స్‌కు దూరంగా ఉండేవారు ఇలా పూర్తిగా ఒకే కలర్ శారీని ప్రిఫర్ చేసినా బాగుంటుంది.

ప్లెయిన్ పట్టుచీరపై థ్రెడ్ వర్క్ ఉన్న బ్లౌజ్.. సమ్మర్ వెడ్డింగ్స్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది.

బ్లాక్ కలర్ చీరపై గోల్డ్ థ్రెడ్ వర్క్.. అందరిలో మీరు స్పెషల్‌గా కనిపించేలా చేస్తుంది.

ప్లెయిన్ చీర, డార్క్ కలర్ బ్లౌజ్, సిల్వర్ జ్యువలరీ.. క్లాస్సీ లుక్ ఇస్తుంది.

ఇలాంటి డిజైనర్ వేర్ చీరలు.. సమ్మర్ వెడ్డింగ్స్‌లో డిఫరెంట్‌గా కనిపించడంతో పాటు సౌకర్యాన్ని కూడా ఇస్తాయి.

All Images And Video Credit: Neha Shetty/Instagram