Image Source: X

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో రామోజీరావు నిర్మించిన ఎవర్ గ్రీన్ మూవీస్ ఇవే

జంధ్యాల దర్శకత్వంలో నరేష్, పూర్ణిమ జంటగా నటించిన చిత్రం 'శ్రీవారికి ప్రేమలేఖ'

సుధా చంద్రన్ జీవిత కథ ఆధారంగా సింగీతం శ్రీనివాసరావు తీసిన సినిమా 'మయూరి'

విజయశాంతి ప్రధాన పాత్రలో టి. కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం 'ప్రతిఘటన'

యమున, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన మూవీ 'మౌన పోరాటం'

అథ్లెట్ అశ్విని నాచప్ప జీవితం ఆధారంగా తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా 'అశ్విని'

మాస్టర్ తరుణ్ టైటిల్ రోల్ లో రామోజీరావు నిర్మించిన థ్రిల్లర్ మూవీ 'తేజ'

తరుణ్ ని హీరోగా పరిచయం చేస్తూ విజయ్ భాస్కర్ రూపొందించిన సినిమా 'నువ్వే కావాలి'

రామోజీరావు నిర్మాణంలో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన చిత్రం 'ఆనందం'

Image Source: X

తనీష్, మాధవీ లత జంటగా రవిబాబు రూపొందించిన మూవీ 'నచ్చావులే'

Thanks for Reading. UP NEXT

సమ్మర్ వెడ్డింగ్స్‌కు వెళ్లాలా? నేహా శెట్టి స్టైల్ ఫాలో అయిపోండి!

View next story