అన్వేషించండి

Anaganaga OTT Release Date: ఉగాదికి రావాల్సిన సినిమా... మేకు వెళ్ళింది... ETV Winలో సుమంత్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Sumanth's Anaganaga On ETV Win: సుమంత్, కాజల్‌ చౌదరి జంటగా... సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన సినిమా 'అనగనగా'. వచ్చే నెలలో ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

సుమంత్‌ (Sumanth Kumar Yarlagadda) ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ సినిమా 'అనగనగా'(Anaganaga Movie Sumanth). సన్నీ సంజయ్ దర్శకత్వం వహించారు. ఇందులో సుమంత్ సరసన కాజల్‌ చౌదరి కథానాయికగా నటించారు. రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించిన ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారు అయ్యిందని తెలిసింది.

ఉగాదికి ఓటీటీలోకి రావాల్సిన సినిమా...
ఇప్పుడు మే నెలకు షిఫ్ట్ అయ్యింది, ఎప్పుడంటే?
Anaganaga ETV Win release date: 'అనగనగా...'ను మొదట ఉగాదికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. తెలుగు సంవత్సరాది సందర్భంగా స్ట్రీమింగ్ చేస్తామని ఈటీవీ విన్ అనౌన్స్ చేసింది కూడా! అయితే... ఉగాదికి ఓటీటీలోకి రాలేదు. మే నెలకు షిఫ్ట్ అయ్యింది.

మే 9వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో 'అనగనగా' స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ సినిమాలో టీచర్ రోల్ చేశారు సుమంత్. చిన్నారులకు ఏ విధంగా పాఠాలు బోధిస్తే అర్థం అవుతుందో చెప్పే ఉపాధ్యాయుడిగా ఆయన కనిపించనున్నారు. ఇందులో నటుడు - దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కూడా ఓ స్పెషల్ రోల్ చేశారు.

Also Readమహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...

View this post on Instagram
 
A post shared by ETV Win (@etvwin)

సుమంత్ కుమార్ యార్లగడ్డ, కాజల్ చౌదరి జంటగా... అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మాస్టర్ విహార్ష్, అను హసన్, రాకేష్ రాచకొండ, బీవీఎస్ రవి, కౌముది నేమాని ప్రధాన తారాగణం. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్: ప్రియాంక వీరబోయిన, ప్రొడక్షన్ డిజైనర్: ఎల్లోల్ డిజైన్ స్టూడియో అరవింద్ మ్యూల్ & చంద్రిక గొర్రెపాటి, సౌండ్ డిజైనర్: అశ్విన్ ఆర్, ఎడిటర్: వెంకటేష్ చుండూరు, కెమెరా వర్క్: పవన్ పప్పుల, కో డైరెక్టర్: గురు కిరణ్, సహ రచయిత: దీప్తి, సంగీతం: చందు రవి, రచన - దర్శకత్వం: సన్నీ సంజయ్, నిర్మాతలు: రాకేశ్ రెడ్డి గడ్డం - రుద్రా మదిరెడ్డి.

Also Readరాశీ కాదు... హాటీ... రెడ్ స్విమ్‌సూట్‌లో సెక్సీగా బ్యూటిఫుల్ ఖన్నా, ఫోటోలు చూడండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget