జీవితంలో డాక్టర్, లాయర్, పోలీస్, బోధకుడు ఒక్కసారి అవసరం అవుతారు, కానీ రైతు ప్రతి రోజు, మూడు పూటలా అవసరం. అన్నదాతలకు కృతజ్ఞతగా, మా మరో నౌర్ సిక్స్ హామీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ₹20,000 అందించేలా కేటాయింపులు చేశామని గర్వంగా తెలియజేస్తున్నాం.