అన్వేషించండి

Bigg Boss actress Marriage: మూడో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ... ఆ రెండు పెళ్లిళ్లు దాచి... ఇప్పుడు వ్యాపారవేత్తతో మూడోసారి?

బిగ్ బాస్ షో చాలామందికి పాపులారిటీ తెస్తోంది.‌‌ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత సినిమాల్లో అవకాశాల సంగతి ఏమో గానీ... టీవీ షోస్ మాత్రం చేస్తున్నారు.‌ అటువంటి బ్యూటీ మూడో పెళ్లి చేసుకుందని టాక్.

తమిళ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన పావని రెడ్డి ఇటీవల పెళ్లి చేసుకున్నారు.‌ ఇది ఆమెకు రెండో పెళ్లి. తెలుగు సినిమాలలో కూడా పావని రెడ్డిని నటించడం వల్ల ఆమె మ్యారేజ్ న్యూస్ ఇక్కడ కూడా వైరల్ అయింది. పావని రెడ్డి కంటే ముందు మరో తమిళ బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ ప్రియాంక దేశ్ పాండే కూడా పెళ్లి చేసుకున్నారు. అది కూడా రెండో పెళ్లి. వాళ్ళిద్దరి కంటే కొన్ని రోజుల ముందు తెలుగులో ఒక బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి చేసుకున్నారు.‌ ఆమెకు అది మూడో పెళ్లి అని టాక్. 

మొదటి రెండు పెళ్లిళ్లు దాచిన బిగ్ బాస్ బ్యూటీ!?
హిందీలో, తమిళంలో బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లకు ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. కానీ తెలుగులో రియాలిటీ అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ‌ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్లకు చెప్పకపోతే ఒక సంఖ్యలో సినిమాలు ఏమీ రావడం లేదు. 

సినిమాలు చేసి బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లి వచ్చిన వాళ్లకు కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండడం లేదు. బుల్లితెర వీక్షకులలో పాపులారిటీ పెరగడం తప్ప. దాంతో వాళ్లు మళ్లీ సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు లేదంటే టీవీ షోలు చేస్తున్నారు. తెలుగులో రెండు మూడు సినిమాలలో హీరోయిన్ రోల్స్ చేసిన ఒక తెలుగు అమ్మాయి బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసింది. షోలో ఆవిడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ‌ రన్ చేసిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.‌ సంచలన దర్శకుడితో సినిమా చేసిన ఆ అమ్మాయి, బిగ్ బాస్ ఇంటిలో ప్రేమ కథలను పక్కన పెట్టి... బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. 

ఆయనకు ఇది రెండో పెళ్లి... మొదటి భార్యకు డివోర్స్‌!
బిగ్ బాస్ బ్యూటీ కావడంతో ఆవిడ పెళ్లికి మంచి కవరేజ్ వచ్చింది. ఆ అందాల భామ కూడా పెళ్లి హంగామాను లైవ్ ఇచ్చింది.‌ ఆ తర్వాత భర్తను రియాలిటీ షోలకు తీసుకు వచ్చింది.‌‌ పెళ్లి తర్వాత ఇద్దరూ సంతోషంగా ఉన్న మూమెంట్స్ చూసి అభిమానులు సైతం హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే... ఆవిడ గురించి బాగా తెలిసిన జనాలు సైతం మూడో పెళ్లి తర్వాత సంతోషంగా ఉంటే చాలని అనుకుంటున్నారు.

Also Readమహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...

అసలు విషయం ఏమిటంటే... ఆ‌ బిగ్ బాస్ బ్యూటీ ఇండస్ట్రీలో రాకముందు రెండు పెళ్లిళ్లు చేసుకుందని, మొదటి పెళ్లి జరిగిన కొన్ని రోజులకే పెటాకులు అయ్యిందని, ఆ తరువాత రెండో పెళ్లి తర్వాత సంసార జీవితం కొన్నాళ్ళు సాఫీగా సాగిన నటన మీద ఆసక్తితో విడాకులు ఇచ్చేసి ఇండస్ట్రీకి వచ్చిందని టాక్. ఇప్పుడు మూడో పెళ్లి చేసుకుంది. అన్నట్టు ఆయనకు ఇదే రెండో పెళ్లి. మొదటి భార్యకు డివోర్స్‌ ఇచ్చినట్టు టాక్. మొత్తం మీద ఇద్దరు కలిసి ఇప్పుడు జీవితంలో సెటిల్ అయ్యారు.

Also Readరాశీ కాదు... హాటీ... రెడ్ స్విమ్‌సూట్‌లో సెక్సీగా బ్యూటిఫుల్ ఖన్నా, ఫోటోలు చూడండి

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
India Predicted Playing XI Vs AFG: ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
Next Generation Hyundai i20: హ్యుండై నెక్స్ట్ జనరేషన్ ఐ20 టీజర్ రిలీజ్: వచ్చే నెలలోనే గ్లోబల్ డెబ్యూ.. సరికొత్త డిజైన్ తో రాబోతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్.. 
హ్యుండై నెక్స్ట్ జనరేషన్ ఐ20 టీజర్ రిలీజ్: వచ్చే నెలలోనే గ్లోబల్ డెబ్యూ.. సరికొత్త డిజైన్ తో రాబోతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్.. 
Bhanu Saptami 2026: జూన్ 7 ఆదివారం అత్యంత పవర్ ఫుల్ - ఈ రోజు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఇవే!
జూన్ 7 ఆదివారం అత్యంత పవర్ ఫుల్ - ఈ రోజు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఇవే!
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ
Embed widget