'బిగ్ బాస్' తెలుగు టైటిల్ విన్నర్స్... సీజన్ 1 నుంచి 7 వరకు - ఫోటోలు, పేర్లతో సహా! 'బిగ్ బాస్' తెలుగు ఫస్ట్ సీజన్ విన్నర్‌గా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే పేరు శివ బాలాజీది. నటుడు కౌశల్ మండ 'బిగ్ బాస్' సీజన్ 2 విన్నర్ టైటిల్ అందుకున్నారు. ఆస్కార్ వేదికపై 'నాటు నాటు' పాడిన రాహుల్ సిప్లిగంజ్ 'బిగ్ బాస్ 3' తెలుగు విన్నర్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్, హీరో అభిజీత్ 'బిగ్ బాస్ 4' టైటిల్ అందుకున్నాడు. వీజే కమ్ హీరో సన్నీ 'బిగ్ బాస్' 5లో విజేతగా నిలిచాడు. సింగర్ రేవంత్ 'బిగ్ బాస్' సీజన్ 6 విజేతగా నిలిచాడు. 'బిగ్ బాస్' సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్