సోషల్‌ మీడియాలో అయేషా ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు
abp live

సోషల్‌ మీడియాలో అయేషా ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

Published by: Sneha Latha
నెట్టింట ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా సఫర్‌ (ప్రయాణం) అంటూ తన లేటెస్ట్‌ లుక్‌ని షేర్‌ చేసింది
abp live

నెట్టింట ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా సఫర్‌ (ప్రయాణం) అంటూ తన లేటెస్ట్‌ లుక్‌ని షేర్‌ చేసింది

అయోషా తరచూ తన గ్లామర్‌ లుక్‌తో నెటిజన్లను ఫిదా చేస్తుంది
abp live

అయోషా తరచూ తన గ్లామర్‌ లుక్‌తో నెటిజన్లను ఫిదా చేస్తుంది

ఈ క్రమంలో ఆమెకు సోషల్‌ మీడియాలో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది
abp live

ఈ క్రమంలో ఆమెకు సోషల్‌ మీడియాలో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది

abp live

హిందీ బిగ్‌బాస్‌ షోతో ఒక్కసారిగా లైమ్‌ లైట్లోకి వచ్చింది ఈ బ్యూటీ

abp live

హౌజ్‌లో ఉంది కొంతకాలమే అయినా ఆమె గ్లామరస్‌ లుక్‌తో ఆకట్టుకుంది

abp live

ఈ క్రేజ్‌తో తెలుగులో ఆఫర్స్‌ అందుకున్న ఈ భామ 'ఓం భీం బుష్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది

abp live

అందులో ఆమెది చిన్న రోల్ అయినా తన స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది

abp live

దాంతో తెలుగులో అయోషాకు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది

abp live

అప్పటి నుంచి న్న ఈ భామ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

Image Source: All Images Credit: ayeshaakhan_official/Instagram