వానలో వయ్యారి - తడిచిన అందాలతో మైమరపిస్తున్న బీబీ బ్యూటీ
abp live

వానలో వయ్యారి - తడిచిన అందాలతో మైమరపిస్తున్న బీబీ బ్యూటీ

Published by: Suresh Chelluboyina
శుభశ్రీ రాయగురు.. ‘బిగ్ బాస్’ సీజన్ 7తో తెలుగువారికి దగ్గరైంది.
abp live

శుభశ్రీ రాయగురు.. ‘బిగ్ బాస్’ సీజన్ 7తో తెలుగువారికి దగ్గరైంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.
abp live

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.

అప్పుడప్పుడు యూట్యూబ్ సాంగ్స్‌తో కూడా ఆకట్టుకుంటోంది శుభశ్రీ.
abp live

అప్పుడప్పుడు యూట్యూబ్ సాంగ్స్‌తో కూడా ఆకట్టుకుంటోంది శుభశ్రీ.

abp live

ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఓజీ’ మూవీ ఒక్కటే ఉంది.

abp live

తాజాగా ఆమె వర్షంలో తడుస్తూ.. అందాల ఆరబోసింది.

abp live

శుభశ్రీ ఆ వీడియోను తన అభిమానులతో పంచుకుంది.

abp live

శుభశ్రీ తడిచిన అందాలు చూసి.. ఫ్యాన్స్ వహ్వా అంటున్నారు.

abp live

కొందరైతే.. జ్వరం వస్తుంది జాగ్రత్త శుభశ్రీ అని హెచ్చరిస్తున్నారు.

abp live

Images Credit: Subhashree Rayaguru/Instagram