'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 8 ఇంటిలోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరనేది చూడండి. ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న పేర్లు ఇవి 'బిగ్ బాస్' సీజన్ 8లోకి రాజ్ తరుణ్ వెళ్లవచ్చని టాక్. యాంకర్ వింధ్యా విశాఖ. ఐపీఎల్ మ్యాచుల ద్వారా ఆవిడ గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్ కిరాక్ ఆర్పీ నటుడు ప్రభాస్ శ్రీను నటి గాయత్రీ గుప్తా ఫేమస్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఢీ సెలబ్రిటీ సీజన్ ఫేమ్, యూట్యూబర్ శ్వేతా నాయుడు నటి సనా యూట్యూబర్ బంచిక్ బబ్లూ కమెడియన్ సద్దాం యాంకర్ కమ్ యాక్టర్ నిఖిల్ విజయేంద్ర సింహ స్మాల్ స్క్రీన్ కమెడియన్ యాదమ్మ రాజు టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ఇంద్రనీల్ యాంకర్ శివ