అటు బీచ్, ఇటు బ్యూటీ - ఎటువైపు చూడాలి దీప్తి?

దీప్తి సునయన.. తెలుగు సోషల్ మీడియాలోనే క్యూటెస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్.

ఈమె సినిమాలు, షోలు, సీరియల్స్, సీరిస్‌ల్లో కనిపించకపోయినా.. ఫ్యాన్స్‌కు కొదవలేదు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ.. యూత్‌ఫుల్ క్రేజ్ సంపాదించింది.

తాజాగా ఈ బ్యూటీ ఓ యూట్యూబ్ సాంగ్ కోసం చెన్నై వెళ్లింది.

ఈ సందర్భంగా చెన్నై బీచ్‌లో కాసేపు అలలతో ఆడుతూ అల్లరి చేసింది.

సముద్ర తీరంలో వీస్తున్న గాలి సైతం.. ఆమె చీరతో సయ్యాటలాడింది. అదే ఈ వీడియో.

దీంతో ఆమె అభిమానులు.. బీచ్‌ను చూడాలో, నిన్ను చూడాలో అర్థం కావడంలేదని అంటున్నారు.

నువ్వు బీచ్‌లో ఉంటే బీచ్‌కే అందం వస్తోంది తెలుసా అని మరికొందరు పులిహోర కలుపుతున్నారు.

Images and Videos Credit: Deepthi Sunaina/Instagram