తరచుగా వెకేషన్స్‌కు వెళ్లడం, ఆ ఫోటోలను షేర్ చేయడం బిగ్ బాస్ బ్యూటీ అరియానాకు చాలా ఇష్టం. ఇటీవల కూడా ఒక వెకేషన్‌కు వెళ్లిన అరియానా.. అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. అక్కడ నేచర్‌ను వీడియో తీసి అప్లోడ్ చేసింది. ఆ లొకేషన్.. ఫాలోవర్స్‌ను తెగ ఇంప్రెస్ చేసేస్తోంది. అంతే కాకుండా నేచర్ మధ్యలో అరియానా గ్లామర్ చూసి వారు ఫిదా అవుతున్నారు. రెడ్ టాప్‌లో అరియానా చాలా అందంగా ఉందంటూ ఫాలోవర్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్ ఏరియాలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో తాను స్విమ్మింగ్ చేసే వీడియోను కూడా అరియానా అప్లోడ్ చేసింది. యూట్యూబ్ ఛానెల్‌లో సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేస్తూ తన కెరీర్‌ను ప్రారంభించింది ఈ భామ. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా రావడంతో తన కెరీరే మారిపోయింది. ప్రస్తుతం బుల్లితెరపై షోలతో తెగ బిజీ అయిపోయింది అరియానా. All Images And Videos Credit: Ariyana Glory/Instagram