‘సూసేకి’ పాటతో శోభా శెట్టి రీల్ - చీరకట్టులో మతిపోగొడుతోందిగా! ట్రెండింగ్‌లో ఉన్న పాటలకు రీల్స్ చేయడానికి శోభా ఎప్పుడూ ముందుంటుంది. అలాగే తాజాగా ‘పుష్ప 2’లోని ‘సూసేకి’ పాటతో రీల్ చేసింది ఈ భామ. పింక్ కాటన్ శారీలో శోభా శెట్టి అప్లోడ్ చేసిన ‘సూసేకి’ రీల్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చీరకట్టులో శోభా చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సీరియల్స్ తగ్గించేసింది శోభా శెట్టి. శోభాకు ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్ యశ్వంత్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. Image Credit: Shobha Shetty/Instagram