దీప్తి సునయనా.. చీరలో అందాట వడ్డన, కుర్రకారు దివానా డిక్షనరీలో క్యూట్‌నెస్‌కు రియల్ మీనింగ్ వెతికితే.. దీప్తి సునయన పేరే కనిపిస్తుంది. బొద్దుగా.. క్యూట్‌గా.. కుర్రాళ్ల కలల దేవతైన దీప్తి సునయన ఏ డ్రెస్‌లోనై అందంగానే ఉంటుంది. ముఖ్యంగా చీరకడితే.. అలా చూస్తేనే ఉండిపోవాలని అనిపిస్తుంది. చీరకట్టడం ఒక కళైతే.. ఆ చీరలో హొయలు వలికించడం మరో అద్భుతమైన కళ. అది దీప్తికే సొంతం. తాజాగా దీప్తి చీరలో ఓ వీడియోను వదిలింది. సమ్మర్ కాబట్టి.. అమ్మాయిలకు ఆ చీర కరెక్టుగా సూట్ అవుతుంది. పలుచగా.. తేలిగ్గా ఉండే ఆ చీరలో దీప్తి చాలా అందంగా కనిపిస్తోంది. సమ్మర్‌కు ఇదే బెస్ట్ ఆప్షన్. ఇప్పటి వరకు దీప్తి కట్టిన చీరలన్నీ.. నేటి అమ్మాయిలకు సూట్ అయ్యేవే. అమ్మాయిలు.. టైమ్ ఉన్నప్పుడు మీరూ దీప్తి కలెక్షన్స్‌పై ఓ లుక్కేయండి. అబ్బాయిలూ, మీరూ చూడొచ్చులే! Images and Videos Credit: Deepthi Sunaina/Instagram