యాపిల్ బ్యూటీలా మెరిసిపోతున్న స్రవంతి చొక్కారపు - దేవకన్యలు ఇలాగే ఉంటారేమో!

బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు స్టైలే వేరు.

‘పుష్ప’ మూవీ సందర్భంగా అల్లు అర్జున్ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఈ బ్యూటీ వెలుగులోకి వచ్చింది.

ఆ తర్వాత పలు సినిమా, టీవీ ఇవెంట్స్‌లో ప్రత్యక్షమవుతూ బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలో కూడా స్రవంతికి మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇప్పుడు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా మంచిగానే సంపాదిస్తోంది.

స్రవంతి అప్పుడప్పుడు సాంప్రదాయ దుస్తుల్లోనే కాదు, మోడ్రన్ డ్రెస్సుల్లో కూడా ఆకట్టుకుంటుంది.

తాజాగా ఆమె రెడ్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే వీడియో వదిలింది.

ఈ వీడియో చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Images and Video Credit: Sravanthi Chokarapu/Instagram