'భగవంత్ కేసరి' టీమ్ తో నాగార్జున సందడి - వీడియో వైరల్! అక్కినేని నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ లో సీజన్ సెవెన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. బిగ్ బాస్ లో తనదైన హోస్టింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. వీకెండ్ ఎపిసోడ్స్ లో సెలబ్రిటీ గెస్ట్ లతో నాగార్జున చేసే సందడి అంతా ఇంతా కాదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్ గా అదరగొడుతున్నాడు. 'భగవంత్ కేసరి' టీం తో నాగార్జున సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూసేయండి. Nagarjuna Akkineni/Twitter/Instagram