సోషల్ మీడియాలో ఈ ఫొటోలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ బ్యూటీ 'బిగ్ బాస్'లో కూడా సందడి చేశారు. నవరాత్రి స్పెషల్ అంటూ ఈ ఫోటోలను లహరి షరీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవును... ఈ అమ్మాయి పేరు లహరి షరీ. తెలుగు 'బిగ్ బాస్' హౌస్ లో సందడి చేశారు. తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 5లో లహరి షరీ పార్టిసిపేట్ చేశారు. 'బిగ్ బాస్' ఇంటిలో అడుగు పెట్టడానికి ముందు లహరి షరీ టీవీలోనూ సందడి చేశారు. ఈటీవీలో న్యూస్ ప్రజెంటర్ గా లహరి షరీ కెరీర్ స్టార్ట్ చేశారు. 'శాకినీ ఢాకినీ', 'తిప్పరా మీసం', 'జాంబీ రెడ్డి' సహా కొన్ని సినిమాల్లోనూ లహరి షరీ నటించారు. లహరి షరీ (all images courtesy : lahari_shari / instagram)