తెలంగాణ ఫోక్ సాంగ్ కి దీప్తి సునైనా స్టెప్పులు - వీడియో అదుర్స్!

సోషల్ మీడియా సెలెబ్రిటీస్ లో దీప్తి సునైనా కూడా ఒకరు.

సోషల్ మీడియా క్రేజ్ తో బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం అందుకుంది.

బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో మరింత పాపులర్ అయ్యింది.

యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ తో చాలా ఏళ్ల పాటూ ప్రేమాయణం కొనసాగించింది.

ఈ మధ్య కొన్ని ఆల్బమ్ సాంగ్స్ లో నటించి ఆకట్టుకుంది.

దీప్తి సునైనా డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దాన్ని మీరూ చూసేయండి.

D E E P T H I R E D D Y/Instagram