అరియానా ఒకప్పటి యాంకర్. ‘బిగ్ బాస్’లోకి చేరాక ఆమె లైఫే మారిపోయింది.

ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూతో అందరినీ ఆశ్చర్యపరిచింది అరియానా.

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా.. పెద్దగా ఛాన్సులు రాలేదు.

ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఫాలోవర్లను పెంచుకుంటోంది.

ఈ మధ్య బొద్దుగా మారిన ఈ ముద్దుగుమ్మ అందాల వడ్డింపుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.

ఇటీవల తన గ్లామర్ పిక్స్‌తో షాకిచ్చింది అరియానా.

తాజాగా స్విమ్ సూట్‌తో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది.

Images Credit: Ariyana/Instagram