సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది శుభశ్రీ.

తాజాగా రెడ్ శారీలో హాట్ ఫోజులిస్తూ మరోసారి తన ఫాలోవర్స్‌కు ఫీస్ట్ ఇచ్చింది.

ఈ ఫోటోలకు శారీ అంటే ఒక ఎమోషన్ అంటూ క్యాప్షన్ కూడా యాడ్ చేసింది.

ఒకట్రెండు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన శుభశ్రీ.. బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత తన రేంజే మారిపోయింది.

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఎక్కువగా యూట్యూబ్ వీడియోలతోనే బిజీ అయిపోయింది ఈ భామ.

అప్పుడప్పుడు పలు ఆల్బమ్ సాంగ్స్‌లో కూడా మెరిసింది శుభశ్రీ.

ప్రస్తుతం స్టార్ మాలోనే ఒక డ్యాన్స్ షోలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన మానస్‌తో కలిసి స్టెప్పులేస్తోంది.

బిగ్ బాస్‌లో ఉన్నంతకాలం డ్యాన్స్‌కు దూరంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు ఏకంగా షోలో అందరి ప్రశంసలు పొందుతోంది.

All Images and Video Credit: Subhashree Rayaguru/Instagram