యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

సోషల్‌ మీడియా యూజర్లకు, ముఖ్యంగా ఇన్‌స్టా ఫాలోవర్స్‌కి ఆమె బాగా సుపరిచితం

అంతకంటే ముందు షణ్ముఖ్‌ జశ్వంత్‌ మాజీ ప్రియురాలిగా పాపులర్‌ అయ్యింది

రెండేళ్ల క్రితమే వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్న సంగతి తెలిసిందే

అప్పటి నుంచి ఎవరికి వారు తమ పర్సనల్‌ లైఫ్‌తో బిజీ అయిపోయారు

ఈ నేపథ్యంలో నెట్టింట యాక్టివ్‌గా ఉంటే తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్‌ చేసి కుర్రకారు మతిపోగోడుతుంది

తాజాగా గ్రీన్‌ కలర్‌ కాటన్‌ చీరకట్టి బీచ్‌ ఒడ్డున వయ్యారాలు పోయింది

ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది

దీనికి నీలా నువ్వు ఉండు.. అప్పుడే నీ కోసం చూస్తున్న వారు వెతుక్కుంటు వస్తారు అని క్యాప్షన్‌ ఇచ్చింది

Image Source: All Images Credit: deepthi_sunaina/Instagram

ఇది చూసి కొందరు నెటిజన్లు తన మాజీ ప్రియుడు షణ్ముఖ్‌ని ఉద్దేశించే అలా చెప్పిందా? అని సందేహిస్తున్నారు