ఇనయా ఇక చాలు, ప్రియుడితో చెప్పులు మోయించిన బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ప్రేమలో పడింది.

గౌతమ్ కొప్పిశెట్టితో ఆమె ప్రస్తుతం డేటింగులో మునిగి తేలుతోంది.

ఆమె తన ప్రేమను ప్రకటించిన రోజు నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్లు ఇస్తూనే ఉంది.

ఆమె తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తోన్న ప్రతి మూమెంట్‌ను పోస్ట్ చేస్తోంది.

దీంతో ఆమె ఫాలోవర్లు విసుగెత్తిపోతున్నారు. ఇక చాలు తల్లో అంటున్నారు.

తాజాగా ఆమె ఓ పబ్‌లో ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు పెట్టింది.

అంతేకాదు.. ఆమె ప్రియుడు తన చెప్పులను మోస్తున్న ఫొటో కూడా పోస్ట్ చేసింది. దీంతో కొందరు అతి వద్దు ఇనయా.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

మరి ఇనయా.. తన ఫాలోవర్లపై ‘ప్రేమ’ దాడిని ఎప్పుడు ఆపుతుందో చూడాలి.

Images and Videos Credit: Inaya Sultana/Instagram