త్వరలోనే బుల్లితెరపై బిగ్‌బాస్‌ సందడి చేయబోతోంది

ఇప్పటికే బిగ్‌బాస్‌ టీం సీజన్‌ 8కి సంబంధించి సరికొత్త లోగోను ఆవిష్కరించారు

ఈసారి సరికొత్త కాన్సెప్ట్‌, డిఫరెంట్‌ థీమ్‌తో షో ప్రారంభం కానుంది

ఇక కంటెస్టెంట్స్‌ని కూడా ఆచితూజి సెలక్ట్‌ చేస్తుందట బిగ్‌బాస్‌ టీం

ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా నిలిచిని వారిపైనే ఫోకస్‌ పెడుతున్నారట

ఇప్పటికే బిగ్‌బాస్‌ 8 కంటెస్టెంట్స్‌ జాబితాలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది

తాజా బజ్‌ ప్రకారం బిగ్‌బాస్‌ టీం యాంకర్‌ విష్ణు ప్రియ, రితూ చౌదరిని కూడా సంప్రదించినట్టు ప్రచారం జరుగుతుంది

అంతేకాదు బిగ్‌బాస్‌కు సెలక్ట్‌ అయినట్టు పరోక్షంగా వారే కన్‌ఫాం చేశారు

తావు తగ్గలానుకుంటున్నానని, బిగ్‌బాస్‌ వెళ్తే అది జరుగుతుందని రీసెంట్‌గా విష్ణు ప్రియ కామెంట్స్‌ చేసింది



అలాగే రితూ చౌదరి కూడా తను చాలా ఎగ్జైట్‌గా ఉన్నానని, తాను వెళ్లానా లేదా? అనేది వెయిట్‌ అండ్‌ సీ అని చెప్పింది

Image Source: All Images Credit: Instagram