స్రవంతి చొక్కారపు.. ఆ విషయంలో అనసూయతో పోటీ, ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు
abp live

స్రవంతి చొక్కారపు.. ఆ విషయంలో అనసూయతో పోటీ, ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు

Published by: Suresh Chelluboyina
స్రవంతి చొక్కారపు.. ఒకే ఒక్క ఇంటర్వ్యూతో పాపులారిటీ సంపాదించింది ఈ బ్యూటీ.
abp live

స్రవంతి చొక్కారపు.. ఒకే ఒక్క ఇంటర్వ్యూతో పాపులారిటీ సంపాదించింది ఈ బ్యూటీ.

ఆ పాపులారిటీతో ఆమె బిగ్‌బాస్‌ ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
abp live

ఆ పాపులారిటీతో ఆమె బిగ్‌బాస్‌ ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఆ షోలో ఆమె గ్లామర్ చూసి.. అభిమానులు ఫిదా అయ్యారు.
abp live

ఆ షోలో ఆమె గ్లామర్ చూసి.. అభిమానులు ఫిదా అయ్యారు.

abp live

అయితే, స్రవంతికి అప్పటికే పెళ్లయ్యిపోయిందని తెలిసి ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు.

abp live

‘బిగ్ బాస్’ తర్వాత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటోంది స్రవంతి.

abp live

అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకాడటం లేదు. గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకుంటోంది.

abp live

తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

abp live

పెళ్లయినా.. అనసూయ తరహాలోనే గ్లామర్ ప్రదర్శనకు ఏ మాత్రం వెనుకాడటం లేదని ఫ్యాన్స్ అంటున్నారు.

Images and Videos Credit: Sravanthi Chokarapu/Instagram