బోటులో గాఢమైన ముద్దు - ఇనయా ఏంటిది మాకు?
abp live

బోటులో గాఢమైన ముద్దు - ఇనయా ఏంటిది మాకు?

Published by: Suresh Chelluboyina
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ప్రేమ లోకంలో విహరిస్తోంది.
abp live

బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ప్రేమ లోకంలో విహరిస్తోంది.

ప్రేమలో పడిన రోజు నుంచి ఆమెను గాల్లో తేలుతూనే ఉంది.
abp live

ప్రేమలో పడిన రోజు నుంచి ఆమెను గాల్లో తేలుతూనే ఉంది.

ఫ్యాన్స్‌కు సైతం విసుగుపుట్టేలా ఆమె తన ఫొటోలు షేర్ చేస్తూనే ఉంది.
abp live

ఫ్యాన్స్‌కు సైతం విసుగుపుట్టేలా ఆమె తన ఫొటోలు షేర్ చేస్తూనే ఉంది.

abp live

తాజాగా ఆమె తన ప్రియుడితో బోటులో విహరిస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పెట్టింది.

abp live

ఈ వీడియోలో ఆమె ప్రియుడు ఆమె పెదాలపై ముద్దుపెట్టడాన్ని చూడవచ్చు.

abp live

ఈ వీడియో చూసిన ఆమె ఫాలోవర్లు షాకవుతున్నారు.

abp live

ఇనయా ఏంటిది మాకు? మరీ ఇలా ఉన్నారంటే మీరు అని ప్రశ్నిస్తున్నారు.

abp live

ఇనయా తన జిమ్ ట్రైనర్ గౌతమ్ కొప్పిశెట్టి గౌతమ్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.

abp live

వీరి స్పీడును చూస్తుంటే.. త్వరలోనే ఏదో గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నారు. అదేనండి.. పెళ్లి గురించి!