అన్వేషించండి
KL Rahul Athiya Shetty Net Worth: అతియా శెట్టి, కేఎల్ రాహుల్ పెళ్లి తర్వాత వారి ఆస్తి ఎంతవుతుందో తెలుసా?
KL Rahul Athiya Shetty Net Worth: బాలీవుడ్ నటి అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ ఈ రోజు మూడుముళ్ల బంధంలో ఒక్కటయ్యారు. వివాహానికి ముందు, పెళ్లయ్యాక వీరి ఆస్తుల విలువ ఎంతో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అతియా శెట్టి, కేఎల్ రాహుల్ పెళ్లి తర్వాత వారి ఆస్తి ఎంతవుతుందో తెలుసా?
1/8

అతియా శెట్టి, కేఎల్ రాహుల్ దాదాపు నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు.
2/8

అంగరంగ వైభవంగా ఈరోజు మహారాష్ట్రలో పెళ్లి చేసుకున్నారు.
3/8

2022 సంవత్సరం వరకు అతియా ఆస్తుల విలువ సుమారు 28 కోట్లు.
4/8

సినిమాల కంటే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఆమె ఎక్కువగా సంపాదిస్తోంది.
5/8

ఒక్క యాడ్ కోసం అతియా శెట్టి 30 నుంచి 50 లక్షలు తీసుకుంటుంది.
6/8

క్రికెటర్ కేఎల్ రాహూల్ భారత క్రికెటర్ జట్టు ఆటగాడు. అలాగే జట్టు వైస్ కెప్టెన్.
7/8

2022 వరకు కేఎల్ రాహుల్ ఆస్తుల నికర విలువ రూ. 75 కోట్లు.
8/8

దీని ప్రకారం పెళ్లి తర్వాత ఇద్దరి నికర విలువ 100 కోట్లకు చేరుతుంది.
Published at : 23 Jan 2023 07:36 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















